BIKKI NEWS (JUNE 24) : 1273 jobs in telangana KGBVs. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేజీబివీలలో 1,273 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
1273 jobs in telangana KGBVs
రాష్ట్ర వ్యాప్తంగా 495 కేజీబివీలలో ఈ సంవత్సరం 120 పాఠశాలలను ఇంటర్మీడియట్ వరకు ఉన్నతీకరించారు.
ఇప్పటికే ఉన్న కేజీబివీలలో 610 ఖాళీలు ఉండగా, ఉన్నతీకరించబడిన 120 పాఠశాలల్లో 663 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 1,273 ఖాళీలు కలవు.
ఈ ఖాళీలను భర్తీ చేయడానికి సంబంధిత జిల్లా డీఈవోలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమగ్ర శిక్ష అధికారులు తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్