Home > JOBS > TELANGANA JOBS > Constable Jobs – త్వరలోనే 12 వేల కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Constable Jobs – త్వరలోనే 12 వేల కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్

BIKKI NEWS (APR. 28) : 12000 cobstable jobs notification soon. తెలంగాణ రాష్ట్రంలో 12 వేల వరకు ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలోనే ప్రభుత్వ అనుమతి తో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

12000 cobstable jobs notification soon.

తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి  17 వేల పోస్టులను భర్తీ చేసింది. ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది.

ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో దాదాపు 12 వేల వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు