Home > JOBS > ANGANWADI JOBS > త్వరలోనే 11 వేల అంగన్వాడీ ఉద్యోగాలకై నోటిఫికేషన్ – మంత్రి సీతక్క

త్వరలోనే 11 వేల అంగన్వాడీ ఉద్యోగాలకై నోటిఫికేషన్ – మంత్రి సీతక్క

BIKKI NEWS (AUG. 09) : 11000 Anganwadi Jobs in Telangana. రాష్ట్రంలో త్వరలోనే 11 వేల అంగన్వాడి ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నామని… త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతామని తెలిపారు

11000 Anganwadi Jobs in Telangana

అలాగే రాష్ట్రవ్యాప్తంగా 35 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని వాటిలోని 15 వేల అంగన్వాడి కేంద్రాలలో నర్సరీ పాఠశాలలను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

అంగన్వాడి ఉద్యోగులకు ఇప్పటికే ఆంగ్ల బోధన విషయంలో శిక్షణ ఇచ్చామని త్వరలోనే వీటిని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

అంగన్వాడి రిటైర్మెంట్ టీచర్లకు రెండు లక్షల రూపాయలు, ఆయాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రారంభించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు