Home > JOBS > APPRENTICESHIP > RAILWAY APPRENTICE – రైల్వే లో 1,007 అప్రెంటీస్ ఖాళీలు

RAILWAY APPRENTICE – రైల్వే లో 1,007 అప్రెంటీస్ ఖాళీలు

BIKKI NEWS (APR. 04) : 1007 apprentice vacancies in South East central railway. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగపూర్ లోని తన మోతిబాగ్ వర్క్ షాప్ లో యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 1,007 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది.

1007 apprentice vacancies in South East central railway

ట్రేడులు: ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పీఓపీఏ, ఎలక్ట్రిషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్ తదితరాలు.

అర్హతలు : అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : (05-04-2025 నాటికి): 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : పదోతరగతి, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా.

దరఖాస్తుగడువు : మే – 04 – 2025 వరకు

వెబ్సైట్ : https://secr.indianrailways.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు