BIKKI NEWS (JULY 07) : 10% TARRIF ON BRICS FAVOUR COUNTRIES. బ్రిక్స్ మరియు వాటి అనుకూల దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్ వేస్తానని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.
10% TARRIF ON BRICS FAVOUR COUNTRIES
బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
బ్రిక్స్ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు. ప్రపంచ జనాభాలో వీటి జనాభా శాతం 40% గా ఉంది.
బ్రిక్స్ కూటమి అంతర్జాతీయ వాణిజ్యంలో యూఎస్ డాలర్ కు వ్యతిరేకంగా తీర్మానం చేశాయి. స్థానిక కరెన్సీ లోనే వాణిజ్యం జరగాలని పిలుపునిచ్చాయి.
ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్