Home > 6 GUARANTEE SCHEMES > SHG సభ్యులకు 10 లక్షల ప్ర‌మాద బీమా

SHG సభ్యులకు 10 లక్షల ప్ర‌మాద బీమా

BIKKI NEWS (JULY 07) : 10 lakhs insurance for SHG members. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మ‌హిళా స్వ‌యం స‌హ‌య‌క బృందాల సభ్యుల ప్ర‌మాద‌ బీమా ప‌థ‌కాన్ని 2029 వ‌ర‌కు పొడ‌గిస్తూ జీవో జారీ చేసింది.

10 lakhs insurance for SHG members

స్త్రీ నిధి ద్వారా బీమా అమలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిన పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఎన్. శ్రీధ‌ర్

ప్ర‌మాదవ‌శాత్తు మ‌ర‌ణించిన SHG స‌భ్యుల‌కు రూ.10 ల‌క్ష‌ల బీమాను అందజేస్తారు.

ఇప్ప‌టికి 409 మందికి ప్ర‌మాద‌ బీమా మంజూరు. ప్ర‌మాద‌ బీమా ఇస్తున్న ధీమాతో SHG లో చేరుతున్న మ‌హిళ‌లు. ఇప్ప‌టి వ‌ర‌కు 1.67 ల‌క్ష‌ల మంది కొత్త స‌భ్యుల చేరారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు