★ టిబెట్ పీఠభూమి (అతి పెద్దది, ఎత్తైనది) :- టిబెట్
★ పామీర్ పీఠభూమి :- తజకిస్థాన్
★ దక్కన్ పీఠభూమి :- భారత్
★ మధ్య సైబీరియా పీఠభూమి (అతి శీతలమైంది) :- రష్యా
★ కొలరాడో పీఠభూమి :- అమెరికా
★ ఆసియా మైనర్ పీఠభూమి :- ఇరాన్
★ బొగోటా పీఠభూమి :- కొలంబియా
★ కొలంబియా పీఠభూమి :- యూఎస్ఏ
★ అంటార్కిటిక్ పీఠభూమి :- అంటార్కిటికా
★ లాబ్రడార్ పీఠభూమి :- కెనడా
★ మెక్సికో పీఠభూమి :- మెక్సికో
★ యూకున్ పీఠభూమి :- అమెరికా (అలస్కా)
★ అనటోలియా పీఠభూమి :- టర్కీ
★ మంగోలియా పీఠభూమి :- చైనా
Follow Us @