బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్ లో భారత షట్లర్లు గెలిచిన పతకాలు

BIKKI NEWS : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2023 లో హెచ్. ఎస్. ప్రణయ్ భారత తరఫున పురుషుల సింగిల్స్ లో కాంస్య పథకంతో మెరిశాడు. World badminton championship indian medalists list

2011 నుంచి ప్రతి ప్రపంచ చాంపియన్ షిప్ లోను భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పతకాలు సాధిస్తుండటం విశేషం.

పీవీ సింధు అత్యధికంగా 1 స్వర్ణం, రెండేసి చొప్పున రజత, కాంస్యాలు సాదించి 5 పథకాలతో అగ్రస్థానంలో ఉంది.

ఈ నేపథ్యంలో ప్రపంచ చాంపియన్ షిప్ టోర్నమెంట్ చరిత్రలో భారత్ గెలిచిన మొత్తం పథకాల సంఖ్య 14 కు చేరింది. ఈ వివరాలను పోటీ పరీక్షలు నేపద్యంలో చూద్దాం

World badminton championship indian medalists list

★ మహిళల సింగిల్స్

పీవీ సింధు (1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు)
సైనా నెహ్వాల్ (1 రజతం, 1 కాంస్యం),

★ పురుషుల సింగిల్స్ :

ప్రకాశ్ పదుకొనే (1 కాంస్యం)
సాయిప్రణీత్ (1 కాంస్యం)
కిడాంబి శ్రీకాంత్ (1 రజతం)
లక్ష్య సేన్ (1 కాంస్యం)
హెచ్ ఎస్ ప్రణయ్ (1 కాంస్యం)

★ మహిళల డబుల్స్

గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (1 కాంస్యం)

★ పురుషుల డబుల్స్

సాత్విక్-చిరాగ్ శెట్టి (1 కాంన్యం)

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు