VTG CET 2024 2nd PHASE RESULTS – గురుకుల ఫలితాలు

BIKKI NEWS (MAY 24) : VTG CET 2024 2nd PHASE RESULTS RELEASED – వివిధ గురుకులాల్లో 5 వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష రెండో దశ ఫలితాలు విడుదలయ్యాయి. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

2024 – 25 విద్యా సంవత్సరానికిగానూ గురుకులాల్లో 5వ తరగతి లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.

హల్ టికెట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీ మరియు క్యాప్చా నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు.

VTGCET 2024 2nd PHASE RESULTS LINK