US OPEN 2022 Winners List

US OPEN 2022 (సెప్టెంబర్ – 12) : యూఎస్ ఓపెన్ – 2022 సంవత్సరం లో జరిగే నాలుగు గ్రాండ్ స్లామ్ లలో చివరిది. … ఈ ఏడాది విజేతలు, రన్నర్ ల జాబితా కింద ఇవ్వబడింది.. (US OPEN 2022 Winners List)

పురుషుల సింగిల్స్

విన్నర్ : కార్లోస్ అల్ కార్జ్ గార్ఫియా (స్పెయిన్)

రన్నర్ : కాస్పర్ రూడ్ (నార్వే)

మహిళల సింగిల్స్

విన్నర్ :ఐగా స్వియాటెక్

రన్నర్ : అన్స్ జాబెర్

పురుషుల డబుల్స్

విన్నర్స్ :జోయ్ సాల్స్ బురి & రాజీవ్ రామ్

రన్నర్స్ : వెస్లీ కుహఫ్ & నీల్ స్కుపుస్కీ

★ మహిళల డబుల్స్

విన్నర్స్ : కెటీరీనా సినియాకోవా.& బార్బోరా క్రెజీకోవా

రన్నర్స్ : కేటీ మెక్ నాలీ & టేలర్ టౌన్సెండ్

★ మిక్సుడ్ డబుల్స్

విన్నర్స్ : స్ట్రోమ్ సాండర్స్. & జాన్ పీర్స్

రన్నర్స్ : క్రిస్టిన్ ప్లిప్ కిన్స్ & ఎడ్వర్డ్ రోజర్ వెజిలిన్