న్యూడిల్లీ (సెప్టెంబర్ – 30) : యూనీయన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసే వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ లను నేరుగా పొందడానికి వీలుగా UPSC కొత్త మొబైల్ (UPSC MOBILE APP)అప్లికేషన్ ను ప్రారంభించింది.
పరీక్షలు, నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులు సులభంగా తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపింది. Google play store నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నది.