UPSC – IFS 2024 NOTIFICATION

BIKKI NEWS (FEB. 21) : UPSC – INDIAN FOREST SERVICES EXAMINATION – 2024 – యూపీఎస్సీ-ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2024 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ (యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ) లేదా బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్, పారెస్ట్రీ లేదా ఇంజనీరింగ్) లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి : 01.08.2024 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

ఎంపిక విధానం : ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక.

తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమిక పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు గడువు: 05.03.2024

దరఖాస్తు ఎడిట్ అవకాశం : 06.03.2024 నుంచి 12.03.2024 వరకు

ప్రిలిమ్స్ పరీక్ష తేది : 26.05.2024.

పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ – DOWNLOAD PDF

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్: www.upsc.gov.in