TTWR COE CET RESULTS LINK

BIKKI NEWS (MARCH. 05) : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రతిభా కళాశాల (TTWR COE CET 2024 EXAM RESULTS RELEASED) మొదటి దశ ప్రవేశ పరీక్ష యొక్క ఫలితాలు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

మొత్తం 14 ప్రతిభా జూనియర్ కళాశాల (COE)ల యందు 2024 – 2025 విద్యా సంవత్సరానికి గాను ఈ పరీక్షను ఫిబ్రవరి 18న నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు రెండో దశ ప్రవేశ పరీక్ష ను మార్చి 10 న ఉదయం 10.00 నుండి 1.00 గంట వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష హల్ టిక్కెట్లు (TTWR COE CET 2024 2nd PHASE EXAM HALL TICKETS) కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇంటర్ ప్రధమ సంవత్సరం నందు M.P.C & B.P.C. లలో అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ప్రతిభా కళాశాల (COE)లలో ప్రవేశం పొందిన వారికి ఇంటర్ తో పాటు IIT-JEE & NEET మొదలగు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణతో పాటు చక్కని సదుపాయములు కల్పించబడును.

TTWR COE CET 2024 RESULTS

TWR COE CET 2024 2ND PHASE HALL TICKETS