TSPSC GROUP 1 NOTIFICATION

BIKKI NEWS : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నోటిఫికేషన్ అయినా గ్రూప్ – 1 నోటిఫికేషన్ ను ఈ రోజు విడుదల (TSPSC GROUP 1 NOTIFICATION) చేసింది. 503 పోస్టుల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ వెలువడింది.

ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలు 900 ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

మే – 02 నుండి మే 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ప్రిలిమ్స్ పరీక్షను జూలై‌, ఆగస్టు నెలలో నిర్వహించనున్నారు.

మెయిన్స్ పరీక్షలు నవంబర్, డిసెంబర్ లలో నిర్వహించనున్నారు.