TSPSC : డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగ నోటిఫికేషన్

హైదరాబాద్ (డిసెంబర్ – 08) : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుంచి ఈరోజు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

డిసెంబర్ 16 నుంచి జనవరి 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/