TSPSC : పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (APFIL 19) : TSPSC POLYTECHNIC LECTURER EXAM RESULTS LINK. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల ఫలితాలను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తరవాత వెబ్ సైట్‌లో సర్వీస్ కమిషన్ పెట్టనుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 247 లెక్చరర్‌ పోస్టులకు, సాంకేతిక, ఇంటర్‌ విద్యలో 128 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్‌ విధానంలో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 4,5,6,8 – 2023 తేదీలలో ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్టు పద్దతిలో నిర్వహించారు. మొత్తం 19 సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహించారు ్

TSPSC POLYTECHNIC LECTURER EXAM RESULTS LINK