VTG CET 2024 RESULTS – గురుకుల 5వ తరగతి పరీక్ష ఫలితాలు

BIKKI NEWS (APRIL 19) : VTG CET 2024 RESULTS RELEASED – వివిధ గురుకులాల్లో 5 వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

2024 – 25 విద్యా సంవత్సరానికి గానూ గురుకులాల్లో 5వ తరగతి లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.

VTGCET 2024 RESULTS LINK