GROUP 2 – రిజర్వేషన్లు, జోన్ ల వారీగా 783 పోస్టుల విభజన

BIKKI NEWS (APRIL 19) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 783 గ్రూప్ 2 పోస్టులను జోన్ల వారీగా మరియు రిజర్వేషన్ల వారీగా విభజిస్తూ (TSPSC GROUP 2 RESERVATION and ZONES WISE BREAKUP) నూతన ప్రకటన విడుదల చేసింది.

మొత్తం 18 రకాల పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ పోస్టులలో జోన్స్, మల్టీ జోన్స్, రాష్ట్ర స్థాయి పోస్టులు ఉన్నాయి. వీటిని రిజర్వేషన్లు వారీగా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 3 ఆధారంగా కేటాయిస్తూ ప్రకటన విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా పోస్టుల విభజనను చూడవచ్చు.

TSPSC GROUP 2 POSTS ZONES and RESERVATION WIDE DISTRIBUTION