GROUP – 4 ఉద్యోగాలకు విద్యార్హత.?

హైదరాబాద్ (డిసెంబర్ – 02) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC GROUP – 4 ) నిన్న విడుదల చేసిన 9,168 గ్రూప్ 4 ఉద్యోగాలకు విద్యార్హతపై స్పష్టత పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రానుంది.

2012 గ్రూప్ 4 నోటిఫికేషన్ లో ఇంటర్మీడియట్ విద్యార్హతగా ఉండగా, 2018లో విడుదలైన గ్రూప్ 4 నోటిఫికేషన్ కు డిగ్రీ విద్యార్హతగా ఉంది. ప్రస్తుతం కూడా డిగ్రీ విద్యారతగా ఉండనున్నట్లు సమాచారం.