హైదరాబాద్ (ఆగస్టు – 28) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించిన TSPSC GROUP – 4 EXAM PRELIMINARY KEY ని ఈరోజు విడుదల చేశారు.
GROUP 4 EXAM OMR SHEETS ను కూడా విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Educational and Job notifications in telugu