IPL 2024 – లక్నో ఘన విజయం

BIKKI NEWS (APRIL 19) : IPL 2024 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జేయింట్స్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం (LSG BEATS CSK IN IPL 2024) సాదించింది.

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్బ్ జట్టులో రవీంద్ర జడేజా – 57, రహనే – 36, మొయిన్ ఆలీ – 30, ధోనీ – 28 పరుగులతో రాణించడంతో 20 ఓవర్ లలో 176/6 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా – 2 వికెట్లు తీశాడు.

అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ – 82, డీకాక్ – 54 పరుగులతో రాణించడంతో 19 ఓవర్ లలో లక్ష్యాన్ని చేధించింది.