GROUP – 1 ప్రిలిమినరీ కీ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (అక్టోబర్ – 31) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ ఉద్యోగ నియామకాలలో బాగంగా గ్రూప్ – 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ప్రాథమిక కీ ను అభ్యర్థుల ఒఎంఆర్ షీట్ ను TSPSC అందుబాటులో ఉంచింది.

ఈ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాదించిన అభ్యర్థులలో పోస్టుల సంఖ్యకు 1:50 నిష్పత్తిలో ఎంపిక చేసి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

GROUP – 1 PRELIMS KEY