TSPSC – 832 AE POSTS RESULTS

BIKKI NEWS (APRIL 27) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ఇంజినీరింగ్ శాఖలకు చెందిన విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలు (జనరల్ ర్యాగింగ్ లిస్ట్) విడుదల చేసింది. (tspsc AE Results link) చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ఏఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు గతేడాది అక్టోబర్ 18 నుంచి 26 వరకు రాతపరీక్షలను నిర్వహించామని తెలిపారు. 832 ఏఈ పోస్టుల భర్తీకి 2022, సెప్టెంబర్ 12న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ను జారీ చేసిన విషయం తెలిసిందే.

త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం.

TSPSC AE POSTS RESULTS LINK