DAILY G.K. BITS IN TELUGU 28th APRIL

DAILY G.K. BITS IN TELUGU 28th APRIL

1) సింగరేణి ప్రాంతంలో బొగ్గు నిలువలు ఉన్నట్లు మొట్టమొదట ఎవరు గుర్తించారు.?
జ : డాక్టర్ కింగ్

2) క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించినది.?
జ : ఓజోన్ క్షీణత

3) మన్నెంకొండ క్షేత్ర ప్రధాన దేవుడు ఎవరు.?
జ : వెంకటేశ్వర స్వామి

4) ఏ తీర్పును హెబీయస్ కార్పస్ కేసుగా పరిగణిస్తారు.?
జ : ఎండీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు

5) అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం ఏది.?
జ : ఫ్లోరిన్

6) భారతదేశంలో పాటు పోటు శక్తి ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏది.?
జ : గుజరాత్ తీరం

7) ప్రపంచంలో మొట్టమొదటిగా క్లోనింగ్ చేయబడ్డ గొర్రెపిల్ల పేరు ఏమిటి.?
జ : డాలి

8) ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 22

9) పులులు సంచరించే ప్రధాన అభయారణ్యం ఏది.?
జ : సుందర్బన్

10) తెలంగాణ రాష్ట్ర చేపగా ఏ చేపను ప్రకటించారు.?
జ : ముర్రెల్

11) భారతదేశపు విద్యా విధానం యొక్క మాగ్న కార్టాగా దేన్ని గుర్తిస్తారు.?
జ : ఉట్స్ డిస్పాచ్

12) స్థిర పీడనం వద్ద ఒక వాయువు యొక్క ఘనపరిమాణం దాని ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుందని తెలియజేసే నియమం ఏది.?
జ : చార్లెస్ నియమం

13) లసప్పో అనేది ఏ జంతువు యొక్క వంగడం.?
జ : కుక్క

14) ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టును ఏ నది పైన నిర్మించారు.?
జ : మూసి

15) తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ నిల్వలు పుష్కలంగా ఉన్న జిల్లా ఏది.?
జ : కరీంనగర్