INTER – ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నూతన షెడ్యూల్

BIKKI NEWS (APRIL 27) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన నూతన షెడ్యూల్ ను (INTER ADVANCED SUPPLEMENTARY EXAM 2024 NEW SCHEDULE) ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది.

ఏప్రిల్ 25 నుండి మే – 02వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు ను చెల్లింపుకు అవకాశం కలదు.

మే 24 నుండి జూన్ 03 వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2024 ను నిర్వహించనున్నారు. ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు.

నూతన షెడ్యూల్ ఇదే..

మే – 24 : SECOND LANGUAGE – I & II

మే – 25 : ENGLISH – I & II

మే – 28 : MATHS – A/BOT/CIVICS- I & II

మే – 29 : MATHS – B/ZOO/HIST – I & II

మే – 30 – PHYSICS / ECONOMICS – I & II

మే – 31 – CHEMISTRY / COMMERCE – I & II

జూన్ – 01 : PUB. ADMN./BRIDGE COURSE MATHS – I & II

జూన్ – 03 : MODERN LANGUAGE /GEOGRAPHY – I & II

జూన్ 4 నుండి 8 వరకు సప్లిమెంటరీ ప్రాక్టీకల్ పరీక్షలు

జూన్ – 10 న ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు

జూన్ – 11 న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష

జూన్ – 12 న ఎథిక్స్ & హ్యుమన్ వాల్యూస్ పరీక్ష