TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th NOVEMBER 2023

TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th NOVEMBER 2023

1) అంతరాజాతీయ టి20 క్రికెట్లో నాలుగవ సెంచరీ నమోదు చేసిన మాక్స్ వెల్ అత్యధిక సెంచరీల ఎవరి రికార్డును సమం చేశాడు.?
జ : రోహిత్ శర్మ

2) ఏ కంపెనీ చేపట్టిన ‘ఇన్సూర్ ఇండియా’ ప్రచారం గిన్నిస్ రికార్డు లలోకి ఎక్కింది.?
జ : HDFC LIFE

3) అమెరికా సెమీ కండక్టర్ కంపెనీ AMD భారత దేశంలో ఏ నగరంలో తన సెంటర్ ను ప్రారంభించింది.?
జ : బెంగళూరు

4) భారత సీనియర్ హాకి ఛాంపియన్షిప్ 2023లో ఏ జట్టు విజేతగా నిలిచింది.?
జ : పంజాబ్ (హర్యానా పై)

5) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఘనంగాల ప్రకారం 2022 23 సంవత్సరంలో సైబర్ మేరగాళ్లు యూపీఐ లావాదేవీల ద్వారా ఎంత మేరా దోచుకున్నారు.?
జ : 30,252 కోట్లు

6) ఇద్దరిమద్య మొట్టమొదటి యుపిఐ లావాదేవీ పూర్తి కావాలంటే ఎన్ని గంటల సమయం వేచి ఉండాలని కేంద్రం నిబంధన పెట్టనుంది..?
జ : 4 గంటలు

7) బాంగ్లాదేశ్ లోని ఏ అణు విద్యుత్ కేంద్రానికి రష్యా ఇటీవల యురేనియం సరఫరా చేసింది.?
జ : రూప్ పూర్

8) ఆగ్నేయాసియలో మొట్టమొదటి హై స్పీడ్ రైల్వే వ్యవస్థ ‘హూష్’ ను ఏ దేశం ప్రారంభించింది.?
జ : ఇండోనేషియా

9) వంట గ్యాస్ లోహైడ్రోజన్ ను కలిపే ప్రాజెక్టు ను ఏ సంస్థ చేపట్టింది.?
జ : అదానీ టోటల్ గ్యాస్

10) అనుమానిత ఆన్లైన్ లావాదేవీలు జరుపుతున్న ఎన్ని మొబైల్ కనెక్షన్లు రద్దు చేసినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం తెలిపింది.?
జ : 70 లక్షలం

11) సూపర్ ర్యాపిడ్ గన్ సిస్టం (SRGS) ఏర్పాటు కోసం భారత నౌకదళం 2,956 కోట్లతో ఒప్పందాన్ని ఏ సంస్థతో చేసుకుంది.?
జ : BHEL

12) టీట్వంటీ వరల్డ్ కప్ – 2024 కు ఆప్రికా నుండి తొలిసారిగా అర్హత సాదించిన జట్టు ఏది.?
జ : నమీబియా

13) కాంపౌండ్ పారా అర్చరీ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్న రెండు చేతులు లేని భారత ఆర్చర్ ఎవరు.?
జ : శీతల్ దేవి

14) దక్షిణార్ద గోళ ప్రాంతీయన్యాయ సదస్సు ఎక్కడ నిర్వహించారు.?
జ : న్యూడిల్లీ

15) నాసా సంస్థ అధిపతి ఎవరు.?
జ : బిల్ నెల్సన్

16) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ( ISS) లోకి భారత వ్యోమగామిని ఏ సంవత్సరంలో నాసా పంపనుంది.?
జ : 2024

17) డయాబెటిస్ ఉన్నవారికి ఇన్సులిన్ బయట నుండి తీసుకునే అవసరం లేకుండా శరీరంలో అమర్చే పరికరాన్ని అమెరికా కంపెనీ ‘వయాసైట్” అబివృద్ది చేసింది. దాని పేరు ఏమిటి.?
జ : వీసీ-02

18) ఉత్తర కాశి టన్నెల్లో ప్రమాదం కారణంగా ఇరుక్కుపోయిన ఎంతమంది కార్మికులు విజయవంతంగా ప్రాణాలతో బయటపడ్డారు.?
జ : 41 మంది

19) ఏ మైనింగ్ విధానం సహాయంతో ఉత్తరకాశి టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడారు.?
జ : ర్యాట్ హోల్ మైనింగ్

20) తన మరణానంతరం 99% సంపదను చారిటబుల్ ట్రస్ట్ కి దానం చేయనున్నట్లు ఎవరు ఇటీవల లేఖలో పేర్కొన్నారు.?
జ : వారెన్ బఫెట్