TODAY CURRENT AFFAIRS IN TELUGU 17th FEBRUARY 2024
1) ప్రపంచ హిప్పో దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి – 15
2) వాతావరణం మరియు సముద్రాల అధ్యయనం కోసం ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన శాటిలైట్ పేరు ఏమిటి.?
జ : INSAT 3DS
3) వాతావరణం మరియు సముద్రాల అధ్యయనం కోసం ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన శాటిలైట్ INSAT 3DS ను ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు.?
జ : GSLV – F14
4) 2024లో నిర్వహించే ఐసీసీ టి20 వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న దేశాలు ఏవి.?
జ : వెస్టిండీస్ మరియు అమెరికా
5) ఎలక్టోరల్ బాండ్స్ జారీ చేయుట రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీం తీర్పు ఇచ్చింది. ఎలక్ట్రోల్ బాండ్స్ ను ఏ బ్యాంకు జారీ చేస్తుంది.?
జళ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
6) వన మిత్ర కార్యక్రమం ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : హర్యానా
7) వరల్డ్ హ్యుమన్ స్పిరిట్ డే ఏరోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి -17
8) 14వ గ్లోబల్ ఇమిగ్రేషన్ సదస్సు ఎక్కడ నిర్వహించారు.?
జ : న్యూఢిల్లీ
9) ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలన్‌స్కీ ఏ దేశంతో ఇటీవల రక్షణ ఒప్పందం చేసుకున్నాడు.?
జ : జర్మనీ
10) బీహార్ అసెంబ్లీ స్పీకర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు.?
జ : నంద కిశోర్ యాదవ్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి