BIKKI NEWS (MARCH 17) : TGPSC DEPARTMENTAL TEST NOTIFICATION MAY 2025. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2025 మే సెషన్ కు సంబంధించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షల నోటిఫికేషన్‌ను ఈరోజు విడుదల చేయనుంది.
TGPSC DEPARTMENTAL TEST NOTIFICATION MAY 2025
మార్చి 23 నుంచి ఎప్రిల్ 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు.
రాతపరీక్షలు హెచ్‌ఎండీఏ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో నిర్వహిస్తామని తెలిపారు.
దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/departmentalTest.jsp
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్
- AP EAPCET CUTOFF MARKS – కళాశాలల వారీగా కటాఫ్ మార్కులు
- AP EAPCET 2025 COUNSELLING షెడ్యూల్
- AP DEECET COUNSELING 2025 షెడ్యూల్
- Jobs – విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో జాబ్స్