BIKKI NEWS (MAR. 18) : TG POLYCET 2025 NOTIFICATION. తెలంగాణ రాష్ట్ర పాలిసెట్ 2025 నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేశారు.
TG POLYCET 2025 NOTIFICATION
వివిధ పాలిటెక్నిక్ కోర్సుల్లో పదోతరగతి విద్యార్థుల నేరుగా ప్రవేశం పొందటానికి ప్రతి ఏడాది పాలీసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తి నోటిఫికేషన్ విడుదల తేదీ : 18 మార్చి – 2025
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తుల గడువు : 19 మార్చి, 2025 నుంచి 19 ఏప్రిల్, 2025 వరకు
దరఖాస్తు ఫీజు : ₹ 500/- రూపాయలు (SC & ST: ₹250/-)
ఆలస్య రుసుముతో ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ:
₹100 ఆపరాధ రుసుముతో: 21 ఏప్రిల్, 2025
₹300 ఆపరాధ రుసుముతో: 23 ఏప్రిల్, 2025
ప్రవేశ పరీక్ష తేదీ: 13 మే, 2025
ఫలితాల విడుదల తేదీ : పరీక్ష ముగిసిన 12 రోజుల తర్వాత
వెబ్సైట్ : https://polycet.sbtet.telangana.gov.in/#!/index
- GK BITS IN TELUGU MARCH 27th
- చరిత్రలో ఈరోజు మార్చి 27
- EAMCET, NEET, JEE FREE VIDEO CALSSES
- గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ లను కొనసాగిస్తాం – మంత్రి హమీ
- GK BITS IN TELUGU MARCH 26th