BIKKI NEWS (జనవరి – 31) : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి విడుదల చేసిన మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ను (TELANGANA JOB CALENDAR 2024) విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం 13 రకాల నోటిఫికేషన్ కు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ను హామీగా ప్రకటించింది.
నేడు సీఎం రేవంత్ రెడ్డి, UPSC చైర్మన్ తో భేటీ కానున్న నేపథ్యంలో… UPSC తరహాలో TSPSC ని తీర్చిదిద్దుతామని ప్రకటించిన నేపథ్యంలో… ఉద్యోగ నోటిఫికేషన్ ల పై తమ పార్టీ ఇచ్చిన హమీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో…
గ్రూప్ – 1 పోస్ట్ నుండి వివిధ డిపార్ట్మెంట్లలో వివిధ కేటగిరీలో పోస్టులను ఏ తేదీ నాడు నోటిఫికేషన్లు జారీ చేస్తారో స్పష్టంగా పేర్కొంటూ హామీ ఇచ్చింది. ఆ జాబ్ క్యాలెండర్ ఒకసారి చూద్దాం…
★ ఫిబ్రవరి – 01 – 2024
గ్రూప్ – 1 నోటిఫికేషన్
★ మార్చి – 01 -2024
ట్రాన్స్ పోర్టు కానిస్టేబుల్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీసు కానిస్టేబుల్స్, ఇతర యూనిఫాం సిబ్బంది నియామక నోటిఫికేషన్ మొదటి దశ
★ ఏప్రిల్ – 01- 2024
గ్రూప్ – 2 నోటిఫికేషన్ – మొదటి దశ
మొదటి దశ – ఉన్నత విద్య, ఇంటర్ విద్య, సాంకేతిక విద్య, యూనివర్సిటీ విద్యలో ఖాళీల భర్తీ –
JUNIOR L LECTURER, DEGREE LECTURER, POLYTECHNIC LECTURER, PHYSICAL D DIRECTOR, LIBRARIAN, ASSISTANT PROFESSOR, FOREST LECTURER, ASSISTANT REGISTRAR, ASST. LIBRARIAN
మొదటి దశ టీచర్ ఉద్యోగాలు – SGT, SA, HEAD MASTER, KINDER GARDEN TEACHER, GURUKULA PRINCIPAL
★ మే – 01- 2024
మొదటి దశ – అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు
మొదటి దశ – అగ్రికల్చర్ ఆఫీసర్, హర్టీకల్చరల్ ఆఫీసర్, వెటర్నరీ ఆఫీసర్ ఉద్యోగాలు
మొదటి దశ – స్టాఫ్ నర్స్, ఇతర నర్సింగ్ ఉద్యోగాలు, హస్పిటల్ సహయకులు, పారామెడికల్ ఉద్యోగాలు, ఫిజియోథెరఫిస్ట్ లు, ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు
★ జూన్ – 01 – 2024
గ్రూప్ – 3 నోటిఫికేషన్ – మొదటి దశ
గ్రూప్ – 4 నోటిఫికేషన్ – మొదటి దశ
మొదటి దశ –AMVI, AO, TPO, AEO, Drug inspector, FSO, వెటర్నరీ సహయకులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫీల్డ్ సూపర్వైజర్,. హర్టీకల్చర్ సహయకులు, మార్కెటింగ్ సహయకులు,బాయిలర్ ఆపరేటర్
VRO, గ్రామ పంచాయతీ సెక్రటరీ లు, గ్రామ, మండల స్థాయిలో సాంకేతిక సిబ్బంది
★ ఆగస్టు – 01 -2024
డాక్టర్, ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, మెడికల్ కాలేజీలలో ఖాళీల బర్తీకి నోటిఫికేషన్
★ డిసెంబర్ – 01 – 2024
గ్రూప్ – 3 నోటిఫికేషన్ – రెండో దశ
గ్రూప్ – 4 నోటిఫికేషన్ – రెండో దశ
రెండో దశ –AMVI, AO, TPO, AEO, Drug inspector, FSO, వెటర్నరీ సహయకులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫీల్డ్ సూపర్వైజర్,. హర్టీకల్చర్ సహయకులు, మార్కెటింగ్ సహయకులు,బాయిలర్ ఆపరేటర్
ట్రాన్స్ పోర్టు కానిస్టేబుల్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీసు కానిస్టేబుల్స్, ఇతర యూనిఫాం సిబ్బంది నియామక నోటిఫికేషన్ రెండో దశ
★ డిసెంబర్ – 15 – 2024
గ్రూప్ – 2నోటిఫికేషన్ – రెండో దశ
JUNIOR L LECTURER, DEGREE LECTURER, POLYTECHNIC LECTURER, PHYSICAL D DIRECTOR, LIBRARIAN, ASSISTANT PROFESSOR, FOREST LECTURER, ASSISTANT REGISTRAR, ASST. LIBRARIAN
రెండో దశ టీచర్ ఉద్యోగాలు – SGT, SA, HEAD MASTER, KINDER GARDEN TEACHER, GURUKULA PRINCIPAL
రెండో దశ – స్టాఫ్ నర్స్, ఇతర నర్సింగ్ ఉద్యోగాలు, హస్పిటల్ సహయకులు, పారామెడికల్ ఉద్యోగాలు, ఫిజియోథెరఫిస్ట్ లు, ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు.