Home > BUSINESS > BUDGET 2024 – ఐటీ లో స్టాండర్డ్ డిడక్షన్ పెంపు

BUDGET 2024 – ఐటీ లో స్టాండర్డ్ డిడక్షన్ పెంపు

BIKKI NEWS (FEB. 01) : కేంద్ర బడ్జెట్ 2024 లో మధ్యతరగతికి ఊరట కల్పించే ఆదాయపన్ను మినహాయింపు గతంలో మాదిరిగానే స్లాబ్ లు ఉంచారు. నూతన పన్ను విధానం లో 7 లక్షల వరకు పన్ను మినహాయింపు (standard deduction increases to 75000 in union budget 2024) కలదు.

కానీ స్టాండర్డ్ డిడక్షన్ ను 50 వేల నుంచి 75 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.