క్రీడలు మరియు ఆటగాళ్ల సంఖ్య

హైదరాబాద్ (డిసెంబర్ – 31) : వివిధ క్రీడలు అందులో పాల్గోనే క్రీడాకారులు సంఖ్యను (sports and players number )పోటీ పరీక్షల నేపథ్యంలో మీ కోసం..

◆ క్రికెట్ జట్టు – 11

◆ హాకీ జట్టు – 11

◆ బ్యాడ్మింటన్ జట్టు – 1 లేదా 2 (వరుసగా సింగిల్స్ & డబుల్స్)

◆ ఫుట్‌బాల్ జట్టు – 11

◆ బేస్‌బాల్ జట్టు – 9

◆ బాస్కెట్‌బాల్ జట్టు – 5

◆ బిలియర్డ్స్ – 1

◆ బాక్సింగ్ – 1

◆ బ్రిడ్జ్ టీమ్ – 2

◆ చదరంగం – 1

◆ పోలో జట్టు – 4

◆ స్నూకర్ – 1

◆ టేబుల్ టెన్నిస్ జట్టు – 1 లేదా 2 (వరుసగా సింగిల్స్ & డబుల్స్)

◆ టెన్నిస్ జట్టు – 1 లేదా 2 (వరుసగా సింగిల్స్ & డబుల్స్)

◆ వాలీబాల్ జట్టు – 6

◆ వాటర్ పోలో టీమ్ – 7

◆ కర్లింగ్ జట్టు – 4

◆ హాకీ (ఇండోర్) జట్టు – 6

◆ ఐస్ హాకీ – 6

◆ నెట్ బాల్ జట్టు – 7

◆ కోర్ఫ్‌బాల్ జట్టు – 8

◆ టగ్-ఆఫ్-వార్ జట్టు – 8

◆ ఖో ఖో జట్టు – 9

◆ కబడ్డీ జట్టు – 7