SHANTI SWARUP BHATNAGAR AWARDS 2022

BIKKI NEWS (సెప్టెంబర్ 12) : దేశంలోని 12 మంది యువ శాస్త్రవేత్తలకు దేశంలోనే ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాలు 2022 (SHANTI SWARUP BHATNAGAR AWARDS 2022 LIST) కు ఎంపిక చేశారు. ఈ మేరకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్
అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఎంపికైన వారీ జాబితా ప్రకటించింది.

45 ఏళ్ల లోపు శాస్త్రవేత్తలకు అందించే ఈ అవార్డు కింద రూ. 5 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు.

SHANTI SWARUP AWARDEES 2022

రోగనిరోధకత శాస్త్రవేత్త దీప్యమాన్ గంగూలీ (సీఎస్ఐఆర్ -ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ, కోల్‌కతా)

మైక్రోబయాలజిస్టు అశ్వనీ కుమార్ (సీఎస్ఐఆర్ – ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయల్ టెక్నాలజీ-చండీగఢ్)

బయాలజిస్టు మద్దిక సుబ్బారెడ్డి (సెంటర్ ఫర్ డీఎన్ఏఏ ఫింగర్ ప్రింటింగ్ డైగ్నోస్టిక్స్ హైదరాబాద్)

అక్కట్టు టి బిజు (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ -బెంగళూరు)

దేబబ్రత మైతేయ్ (ఐఐటీ – బాంబే)

విమల్ మిశ్ర (ఐఐటీ – గాంధీ నగర్)

దీప్తి రంజన్ సాహూ (ఐఐటీ- దిల్లీ)

రజనీశ్ కుమార్ (ఐఐటీ మద్రాస్)

అపూర్వ ఖరే (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ – బెంగళూరు)

నీరజ్ కాయల్ (మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ల్యాబ్ ఇండియా – బెంగళూరు)

అనింద్యా దాస్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ – బెంగళూరు)

బసుదేబ్ దాస్ గుప్త (టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ – ముంబయి).