BIKKI NEWS (APR. 17) : Rukmapur sainik school test results 2025. తెలంగాణ రాష్ట్రం లోని రుక్మాపూర్ సైనిక పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశాలకు 1:10 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేశారు.
Rukmapur sainik school test results 2025
ఈ విద్యార్థులు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యపరీక్షలకు హాజరు కావాలని, వైద్యపరీక్షల షెడ్యూలు విద్యార్థుల మొబైల్ నంబరుకు పంపించామన్నారు.
విద్యార్థులకు ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌లో నిర్వహిస్తామని వెల్లడించారు.
వెబ్సైట్ : https://tgswreis.telangana.gov.in/sanik.php
- Thalliki Vandanam – జూలై 10న తల్లికి వందనం
- DOST – ఆ విద్యార్థులకు డిగ్రీ స్పాట్ అడ్మిషన్ లలో అవకాశం
- Jobs – తాండూరు సిమెంట్ ప్యాక్టరీలో ఉద్యోగాలు
- LOAN WAIVER – త్వరలోనే రుణమాఫీ – మంత్రి తుమ్మల
- Schools Bandh – నేడు స్కూల్స్ బంద్