G20 దేశాలు – దేశాధినేతల జాబితా

BIKKI NEWS : 18వ G20 SUMMIT 2023 విజయవంతంగా భారతదేశం నిర్వహించింది. ఈ సంవత్సరం ఆఫ్రికన్ యూనియన్ ను నూతన సభ్య దేశంగా g20 కూటమి ఆహ్వానించింది. దీంతో ఈ జి20 కూటమిలో 19 దేశాలు 2 కూటములు ఆఫ్రికన్ యూనియన్, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలుగా ఉన్నట్లు అయింది. (G20 nations and presidents/prime ministers list)

చైనా, రష్యా, మెక్సికో దేశాధినేతలు ఈ జీ20 సదస్సుకు హాజరు కాలేదు.

పోటీ పరీక్షలు నేపద్యంలో g20 దేశాల జాబితా మరియు సంబంధిత దేశాల ప్రధాన మంత్రులు/ అధ్యక్షులు జాబితాను ఒకసారి చూద్దాం…

G20 NATIONS – PRIME MINISTERS

1) భారత్ – నరేంద్ర మోదీ
2) అర్జెంటీనా – ఆల్బర్టో ఫెర్నాండెజ్
3) ఆస్ట్రేలియా – ఆంటోనీ అల్భనీస్
4) బ్రెజిల్ – లూలా డి సిల్వా
6) కెనెడా – జస్టిన్ ట్రుడో
7) చైనా – జిన్‌పింగ్
8) ఫ్రాన్స్ – ఇమ్మాన్యుయల్ మార్కాన్
9) జర్మనీ – ఉలఫ్ సెలోజ్
10) ఇండోనేషియా – జోకో విడోడో
11) ఇటలీ – జార్జ్ మెలోనీ
12) జపాన్- పుమా కిషిడా
13) కొరియా – యూన్ సుక్ యోల్
14) మెక్సికో – అండ్రూస్ మాన్యుల్ లోఫేజ్ ఓబ్రాడర్
15) రష్యా – వ్లాదిమిర్ పుతిన్
16) సౌదీ అరేబియా – మహ్మద్ బిన్ సల్మాన్
17) సౌత్ ఆప్రికా – సిరోల్ రామపోసో
18) టర్కీ – తయ్యిప్ ఎర్దాగోన్
19) బ్రిటన్ – రిషీ సునాక్
20) ఆమెరికా – జో బైడెన్
21) యూరోపియన్ యూనియన్ – ఉర్సులా వాన్‌డర్ లియోన్
22) ఆప్రికన్ యూనియన్ – అజాలీ అస్సోమానీ