BIKKI NEWS (JUNE 23) : National Means Cum Merit Scholarship 2025. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థులకు నెలకు 1,000/- చొప్పున సంవత్సరానికి 12 వేలు చొప్పున 9వ తరగతి, పదో తరగతి, ఇంటర్మీడియట్ వరకు అందజేస్తారు.
National Means Cum Merit Scholarship 2025
అర్హతలు :
- ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ ఉండాలి.
- 7వ తరగతిలో 55% (SC, ST – 50%)మార్కులతో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
- వయోపరిమితి 13 -15 ఏళ్ల మద్య ఉండాలి.
- తల్లిదండ్రులు వార్షిక ఆదాయం 3,5000/- మించరాదు.
దరఖాస్తు ఫీజు : 100/- రూపాయలు. (SC ,ST, PH – 50/-)
అప్లికేషన్ విధానం & గడువు : ఆన్లైన్ పద్దతిలో. ఆగస్టు – 31 – 2025 వరకు
ఎంపిక విధానం : మెంటల్ ఎబిలిటి టెస్టు (MAT), స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT) రెండు పరీక్షలు 90 మార్కులకు ఉంటాయి. రెండింటిలో 40 మార్కులు అర్హత మార్కులు
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://bse.telangana.gov.in/NMMS.aspx
- Schools Bandh – నేడు స్కూల్స్ బంద్
- NPDCL JOBS – త్వరలో 339 ఉద్యోగాలు భర్తీ
- INTER – ప్రభుత్వ కళాశాలలకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు, టీవీలు – సీఎం గ్రీన్ సిగ్నల్
- JL JOBS – జూనియర్ కళాశాలల్లో త్వరలో 273 పోస్టుల భర్తీ
- DAILY GK BITS IN TELUGU 3rd July