MTS లెక్చరర్ ల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 74 మంది MTS జూనియర్ లెక్చరర్ లను జీవో నెంబర్ 16 ప్రకారం క్రమబద్ధీకరించాలని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఇంటర్మీడియట్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు.

జనరల్ విభాగంలో 22 మంది ఒకేషనల్ విభాగంలో 52 మంది యమ్.టీ.యస్. ,లెక్చరర్ లను క్రమబద్ధీకరించడానికి ఇంటర్ కమీషనర్ కు ఆదేశాలు జారీచేశారు.