BIKKI NEWS (JAN 19) : Minority gurukula admissions 2025 in Telangana. తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల విద్యా సంస్థలలో 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు అడ్మిషన్స్ కై నోటిఫికేషన్ విడుదల చేశారు.
Minority gurukula admissions 2025 in Telangana
మైనారిటీ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలు మరియు 6,7,8వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ చేపట్టనున్నారు. ఈ అడ్మిషన్స్ ను మైనారిటీ లకు మొదట వచ్చిన వారికి మొదట సీట్లు కేటాయించనున్నారు. ఇతర వర్గాల వారికి డ్రా ద్వారా అడ్మిషన్స్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు
దరఖాస్తుగడువు మార్చి 31 వరకు కలదు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://tmreis.cgg.gov.in/Login.do
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్
- AP EAPCET CUTOFF MARKS – కళాశాలల వారీగా కటాఫ్ మార్కులు
- AP EAPCET 2025 COUNSELLING షెడ్యూల్
- AP DEECET COUNSELING 2025 షెడ్యూల్