AP SET HALL TICKET 2024

BIKKI NEWS (APRIL 19) : AP SET HALL TICKET 2024 RELEASED – ఏపీ సెట్ 2024 హల్ టికెట్లు వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఎప్రిల్ – 28న ఏపీ సెట్ 2024 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నగరాలలో నిర్వహించనున్నారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్డీ అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

AP SET HALL TICKET 2024