స్టాక్‌హొమ్ (అక్టోబర్ – 06) : LITERATURE NOBEL PRIZE 2022 సాహిత్యంలో ( అన్నె ఎర్నాక్స్ కి దక్కింది. జెండర్, లాంగ్వేజ్, క్లాస్‌కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాలపై చాలా స్పష్టమైన రీతిలో ఎర్నాక్స్ అనేక రచనల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సుమారు 30కి పైగా సాహిత్య రచనలు చేశారామె.
రచన అంటే ఓ రాజకీయ చర్య అని, సామాజిక అసమానతలపై దృష్టి పెట్టి.. రచనలను ఓ విముక్తి శక్తిగా భావిస్తూ.. సమాజ రుగ్మతలను రూపుమాపేందుకు ఆమె ఈ ఎత్తుగడతో రచనలు చేస్తున్నట్లు కమిటీ అభిప్రాయపడింది.
అన్నె ఎర్నాక్స్ రచనలు :
https://www.nobelprize.org/prizes/literature/2022/bio-bibliography/