KVS : 6,414 ప్రైమరీ టీచర్ ఉద్యోగాల పూర్తి నోటిఫికేషన్

హైదరాబాద్ (డిసెంబర్ – 05) : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంఘటనల్లో (KVS PRT JOB NOTIFICATION) 6,414 ప్రైమరీ టీచర్ (PRT) పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రైమరీ టీచర్: 6414 పోస్టులు (యూఆర్- 2599, ఓబీసీ- 1731, ఎస్సీ- 962, ఎస్టీ – 481, ఈడబ్ల్యూఎస్- 641)

అర్హతలు : సీనియర్ సెకండరీ, డీఈఎల్ ఈడీ, డీఈఎల్ ఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్). లేదా సీనియర్ సెకండరీ, బీఈఎల్డీ లేదా డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్ పేపర్-1లో అర్హత.

వయోపరిమితి : 30 సంవత్సరాలు మించకూడదు.

◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

◆ దరఖాస్తు విధానం : కేవీఎస్ వెబ్సైట్ ద్వారా.

దరఖాస్తు ఫీజు : రూ.1500. (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఆన్లైన్ దరఖాస్తుకు మినహాయింపు ఉంటుంది).

◆ చివరి తేదీ : 26.12.2022.

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF FILE

◆ వెబ్సైట్ : https://kvsangathan.nic.in/