KVS : 6,990 పీజీటీ, టీజీటీ పోస్టుల పూర్తి నోటిఫికేషన్

హైదరాబాద్ (డిసెంబర్ – 05) : దేశంలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS JOB NOTIFICATION) పాఠశాలల్లో 6,990 బోధన, బోధనేతర ఖాళీల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు నోటిఫికేషన్ జారీ చేసింది.

పోస్టుల వివరాలు : 6,990 (ప్రిన్సిపాల్: 239 టీజీటీ: • వైస్ ప్రిన్సిపల్: 203 పీజీటీ: 1409 3176 D లైబ్రేరియన్: 355 అసిస్టెంట్ కమిషనర్: 52 పీఆర్టే (మ్యూజిక్): 303 ఫైనాన్స్ ఆఫీసర్: 06 అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 02 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 156 హిందీ ట్రాన్స్ లేటర్: 11 సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (యూడీసీ): 322 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎల్డీసీ): 702 D స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 54)

అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత. సీటెట్ పేపర్-2 అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి : స్టెనో, జేఎస్ఏ పోస్టులకు 27 ఏళ్లు, ఎస్ఎస్ఏ, పీఆర్ఎ పోస్టులకు 30 ఏళ్లు హెచీ, ఏఎస్వో, ఏఈ, ఎఫ్వో, లైబ్రేరియన్, టీజీటీ పోస్టులకు 35 ఏళ్లు; ఏసీ, ప్రిన్సిపాల్ పోస్టులకు 50 ఏళ్లు; పీజీటీ పోస్టులకు 40 ఏళ్లు, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.

◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

◆ దరఖాస్తు విధానం : కేవీఎస్ వెబ్సైట్ ద్వారా.

◆ దరఖాస్తు రుసుము :
అసిస్టెంట్ కమిషన్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్.2300;
పీఆర్, టీజీటీ, పీజీటీ, ఫైనాన్స్ ఆఫీసర్, ఏఈ, లైబ్రేరియన్, ఏఎస్వో, హెచీ- రూ. 1500;
ఎస్ఎస్ఏ, స్టెనో, జేఎస్ఏ- రూ.1200 (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).

◆ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 26.12.2022

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF FILE

◆ వెబ్సైట్ : https://kvsangathan.nic.in/