Home > EDUCATION > INTERMEDIATE > JL CERTIFICATE VERIFICATION : జేఎల్ సర్టిఫికెట్ వెరిఫికెషన్ షెడ్యూల్

JL CERTIFICATE VERIFICATION : జేఎల్ సర్టిఫికెట్ వెరిఫికెషన్ షెడ్యూల్

BIKKI NEWS (JAN. 19) : JL CERTIFICATE VERIFICATION SCHEDULE. టీజీపీఎస్సీ ఎంపిక చేసిన జూనియర్ లెక్చరర్ అభ్యర్థులను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వివిధ సబ్జెక్టులలో నియమించేందుకు సర్టిఫికెట్ వెరిఫికెషన్ ప్రక్రియ జనవరి 21 నుంచి 31 వరకు జరగనుంది. ఈమేరకు షెడ్యూల్‌ విడుదల చేశారు.

JL CERTIFICATE VERIFICATION SCHEDULE

జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికెషన్ ప్రక్రియ నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు వెనుక ఉన్న ఎంఏఎం మోడల్‌ జూనియర్‌ బాలికల కళాశాలలో నిర్వహించనున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు