INTERMEDIATE PRACTICALS VIDEO CLASSES

BIKKI NEWS : ఇంటర్మీడియట్ లోని ద్వితీయ సంవత్సరంలో నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి వీడియో తరగతులు (INTERMEDIATE PRACTICALS VIDEO CLASSES) విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో పొందుపరచడం జరిగింది.

బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి ప్రాక్టికల్స్ ఉన్న సైన్స్ సబ్జెక్టుల ప్రాక్టికల్ వీడియో తరగతులను కింద ఇవ్వడం జరిగింది. కింద ఇవ్వబడిన లింకులను క్లిక్ చేయడం ద్వారా వీడియో తరగతులు చూడవచ్చు.

రసాయన శాస్త్రం / CHEMISTRY

భౌతిక శాస్త్రం / PHYSICS

వృక్ష శాస్త్రం/BOTANY

జంతు శాస్త్రం/ZOOLOGY