Inter Exam Fees – ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు వివరాలు

BIKKI NEWS (APRIL 25) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫీజు చెల్లింపు (INTER SUPPLEMENTARY EXAMS 2024 FEES ) వివరాలను వెల్లడించింది.

విద్యార్థులు నేరుగా సంబంధించిన కళాశాలలో మే 2వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

అలాగే ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన మరియు మార్కులు తక్కువ వచ్చాయని భావించిన అభ్యర్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం కూడా మే రెండవ తేదీలోపు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

రీకౌంటింగ్ కు ₹100, రీ వెరిఫికేషన్ కు ₹600 రూపాయలుగా ఫీజును నిర్ణయించారు

ప్రథమ, ద్వితీయ సంవత్సరం అభ్యర్థులకు 510/- రూపాయలు

ప్రాక్టికల్స్ తో కలిపి ద్వితీయ సంవత్సరం అభ్యర్థులకు 730/- రూపాయలు

ఇంప్రూవ్మెంట్ వ్రాయాలనుకున్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు 510/- తో పాటు సబ్జెక్టుకు 170/- రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.

RECOUNTING LINK

REVERIFICATION LINK