DAILY G.K. BITS IN TELUGU 18th MAY
1) భారత రక్షణకు సంబంధించి బ్రహ్మోస్ అంటే ఒక.?
జ : క్షిపణి
2) నేషనల్ సైన్స్ డే 2023 యొక్క థీమ్ ఏమిటి.?
జ : ప్రపంచ శ్రేయస్సు కోసం గ్లోబల్ సైన్స్
3) వెస్ట్ ఆసియన్ క్వాడ్ కి సంబంధించిన దేశాలు ఏవి.?
జ : I2U2 (ఇండియా, ఇజ్రాయిల్, యూఏఈ, యూఎస్ఏ)
4) ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023 యొక్క థీమ్ ఏమిటి.?
జ : ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు
5) జల్ జీవన్ మిషన్ 2023 జనవరిలో ఎన్ని కోట్ల కుళాయి కనెక్షన్లను అందించింది.?
జ : 11 కోట్లు
6) ORS ద్రావణంలో ఓ ఆర్ ఎస్ అంటే ఏమిటి.?
జ : ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్
7) ఏ రకమైన వాహనాలు 100% పెట్రోల్ లేదా 100% బయో ఇథనాల్ లేదా రెండిటి కలయికతో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.?
జ : ఫ్లెక్స్ ఇంధన వాహనాలు
8) వైద్యశాస్త్ర 2021 నోబెల్ బహుమతి ఏ ఆవిష్కరణకు ఇవ్వబడింది.?
జ : ఉష్ణోగ్రత మరియు స్పర్శ కోసం గ్రహకాల ఆవిష్కరణ
9) జంతు రాజ్యంలోని ఏ వర్గానికి చెందిన జీవులను స్పాంజ్ లు అని పిలుస్తారు.?
జ : పోరిఫెరా
10) ఫైటోప్లాంక్టన్స్ పర్యావరణ వ్యవస్థలో ఏ స్థాయిలో భాగము.?
జ : ప్రధమ
11) భారతదేశంలో విపత్తుల నివారణ కోసం 2016లో ప్రధానమంత్రి ఎన్ని పాయింట్లతో కూడిన ఎజెండాను ప్రతిపాదించారు.?
జ : పది పాయింట్లు ఎజెండా
12) జియో స్టేషనరీ ఆర్బిట్ మరియు జియో సింక్రనైజ్ ఆర్బిట్ లలో ఉంచబడి మరియు విపత్తుల నివారణ కోసం ఉపయోగించబడే ఉపగ్రహాల ఏ రకానికి చెందినవి.?
జ : నావిక్
13) భారతదేశంలో పోర్ట్ బ్లేయర్ ఏ భూకంప జోన్ లో ఉంది.?
జ : ఐదవ జోన్
14) మాంట్రియల్ ప్రోటోకాల్ దేనిపై ఆధారపడి ఉంది.?
జ : ఓజోన్ పొర క్షీణత
15) భారతదేశ నేలలకు అనువైన ఎరువుల నత్రజని, భాస్వరం, పొటాషియంల నిష్పత్తి ఎంత.?
జ : 4:2:1