Home > EDUCATION > INTERMEDIATE > INTER EXAMS – 11వ రోజు రిపోర్ట్ – 15 మంది డిబార్

INTER EXAMS – 11వ రోజు రిపోర్ట్ – 15 మంది డిబార్

BIKKI NEWS (MAR. 19) : INTER EXAMS 2025 11th DAY REPORT. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2025 పదకొండవ రోజు ప్రథమ సంవత్సరం కెమిస్ట్రీ మరియు కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15 మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.

INTER EXAMS 2025 11th DAY REPORT

భూపాలపల్లి జిల్లాలో – 10, వరంగల్ జిల్లా లో – 3, జగిత్యాల జిల్లా లో – 1, నిజామాబాద్ జిల్లాలో – 1 చొప్పున మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.

రంగారెడ్డి జిల్లాలో ఒకరికి బదులు మరోకరు పరీక్ష కేంద్రంలో ఉండడంతో కేసు నమోదు చేసినట్లు బోర్డు ప్రకటించింది

11వ రోజు పరీక్షలకు 5,20,313 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 5,00,572 మంది హజరయ్యారు. 19,742 మంది గైర్హాజరయ్యారు.

బోర్డు నుంచి పరీశీలకులు భూపాలపల్లి, వరంగల్, మెదక్, భద్రాద్రి, హైదరాబాద్ జిల్లాలలో పర్యటించి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు రిపోర్ట్ చేసినట్లు బోర్డు ప్రకటించింది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు