BIKKI NEWS (MARCH 03) : INDAIN NAVY JOB NOTIFICATION 2024, భారత నావికదళం 254 షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి పెళ్ళికాని యువతి యువకుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
పోస్టుల వివరాలు : జనరల్ సర్వీసెస్, పైలట్ నావల్ ఎయిర్ ఆపరేటర్ ఆఫీసర్, ఎయిర్ ట్రాపిక్ కంట్రోలర్, లాజిస్టిక్స్, నావల్ ఆర్మామెంట్ ఇనిస్పెక్టోరేట్ కాడర్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, కండక్టర్
దరఖాస్తు గడువు : మార్చి – 10 – 2024
అర్హతలు : పోస్టును అనుసరించి బీటెక్, ఎమ్మేసీ
వేతనం : 56,100/- నుంచి