BIKKI NEWS : important information of education and employment in October 2024. అక్టోబర్ 2024 లో విద్య, ఉద్యోగ సమాచారం మరియు ముఖ్య తేదీల వివరణ సంక్షిప్తంగా మీకోసం…
important information of education and employment in October 2024
01 అక్టోబర్
- TG DSC సర్టిఫికెట్ వెరిఫికేషన్ అక్టోబర్ 5 వరకు
- ITBP 819 కానిస్టేబుల్ ఉద్యోగాల దరఖాస్తు చివరి తేదీ
- TG DEECET సర్టిఫికెట్ వెరిఫికేషన్
- TG ICET special కౌన్సెలింగ్ ప్రారంభం
- CPGET 2024 నేటి నుండి 4 వరకు వెబ్ ఆప్షన్లు
03 అక్టోబర్
- AP TET 2024 పరీక్షలు ప్రారంభం
- ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు. 9వ తేదీ వరకు
04 అక్టోబర్
- SBI 1,511 స్పేషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చివరి తేదీ.
- కెనరా బ్యాంకు లో 3000 అప్రెంటీస్ ఖాళీల దరఖాస్తు చివరి తేదీ
- TG ICET special కౌన్సెలింగ్ సీట్లు కేటాయింపు
05 అక్టోబర్
- TG MHSRB 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల దరఖాస్తు చివరి తేదీ.
06 అక్టోబర్
- TG ICET స్పాట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- రిలయన్స్ స్కాలర్షిప్ దరఖాస్తు చివరి తేదీ
07 అక్టోబర్
- GATE 2025 దరఖాస్తు చివరి తేదీ
- నవోదయ 6వ తరగతి అడ్మిషన్స్ దరఖాస్తు చివరి తేదీ
08 అక్టోబర్
- UPSC ESE 2025 దరఖాస్తు చివరి తేదీ
09 అక్టోబర్
- ఇస్రో టెక్నీషియన్ పోస్టుల దరఖాస్తు చివరి తేదీ
- CPGET 2024 రెండో విడత సీట్లు కేటాయింపు
10 అక్టోబర్
- నిట్ ఏపీ లో 125 టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చివరి తేదీ.
- AP KGBV 604 ఉద్యోగాలకు దరఖాస్తు చివరి తేదీ
13 అక్టోబర్
- RRB NTPC 8113 గ్రాడ్యుయోట్ పోస్టులకు దరఖాస్తు చివరి తేదీ.
14 అక్టోబర్
- SSC జీడీ కానిస్టేబుల్ 39,481 ఉద్యోగాలకు దరఖాస్తు చివరి తేదీ.
- TG MHSRB 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు చివరి తేదీ
- CTET 2024 పరీక్ష తేదీ
15 అక్టోబర్
- డా బీఆర్ అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ చివరి తేదీ
- ఇంటర్ అడ్మిషన్స్ చివరి తేదీ
16 అక్టోబర్
- CTET 2024 డిసెంబర్ దరఖాస్తు చివరి తేదీ
- RRB 14,298 టెక్నీషియన్ పోస్టుల దరఖాస్తు చివరి తేదీ
- ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు. 23వ తేదీ వరకు
20 అక్టోబర్
- RRB NTPC 3445 అండర్ గ్రాడ్యుయోట్ ఉద్యోగాల దరఖాస్తు చివరి తేదీ
- గురుకుల అగ్రికల్చర్ డిగ్రీ దరఖాస్తు చివరి తేదీ
21 అక్టోబర్
- TGPSC గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు (27 వరకు)
- TG MHSRB 633 ఫార్మాసిస్ట్ గ్రేడ్ – II పోస్టులకు దరఖాస్తు చివరి తేదీ.
22 అక్టోబర్
- వెస్ట్రన్ రైల్వే లో 5066 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చివరి తేదీ
25 అక్టోబర్
- ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచర్ పోస్టులకు దరఖాస్తు చివరి తేదీ.
- TGPSC డిపార్ట్మెంటల్ టెస్టు 2024 దరఖాస్తు చివరి తేదీ.
27 అక్టోబర్
- AP TET 2024 ఫైనల్ కీ విడుదల
30 అక్టోబర్
- RRB NTPC 11,558 ఉద్యోగాల దరఖాస్తు చివరి తేదీ
- ECIL 437 ట్రేడ్ అప్రెంటీస్ దరఖాస్తు చివరి తేదీ
- జవహర్ నవోదయలో 9వ.11వ.తరగతి ఖాళీ సీట్లకు దరఖాస్తు చివరి తేదీ