Home > EDUCATION > DEECET > DEECET 2024 – డీఈఈసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్

DEECET 2024 – డీఈఈసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్

BIKKI NEWS (SEP. 30) : DEECET 2024 CERTIFICATE VERIFICATION. రెండేండ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్ 2024 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను అక్టోబర్ 1న నిర్వహించనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

DEECET 2024 CERTIFICATE VERIFICATION

డీఈఈసెట్ లో క్వాలిఫై అయిన వారు సంబంధిత జిల్లాల్లోని డైట్ కాలేజీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని పేర్కొన్నారు.

వెబ్సైట్ : https://deecet.cdse.telangana.gov.in

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు